హోమ్KODK • NYSE
add
ఈస్ట్‌మన్ కొడాక్
మునుపటి ముగింపు ధర
$7.62
రోజు పరిధి
$7.53 - $7.72
సంవత్సరపు పరిధి
$4.93 - $8.90
మార్కెట్ క్యాప్
736.50మి USD
సగటు వాల్యూమ్
1.56మి
P/E నిష్పత్తి
-
డివిడెండ్ రాబడి
-
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NYSE
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
| (USD) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
ఆదాయం | 269.00మి | 3.07% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 33.00మి | 230.00% |
నికర ఆదాయం | 13.00మి | -27.78% |
నికర లాభం మొత్తం | 4.83 | -30.00% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | — | — |
EBITDA | 42.00మి | -2.33% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 18.75% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
| (USD) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 168.00మి | -21.50% |
మొత్తం అస్సెట్‌లు | 2.08బి | -13.11% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 1.21బి | 2.02% |
మొత్తం ఈక్విటీ | 861.00మి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 96.40మి | — |
బుకింగ్ ధర | 0.96 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 4.37% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 6.50% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
| (USD) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నికర ఆదాయం | 13.00మి | -27.78% |
యాక్టివిటీల నుండి నగదు | 21.00మి | 200.00% |
పెట్టుబడి నుండి క్యాష్ | -4.00మి | 80.00% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | 1.00మి | 200.00% |
నగదులో నికర మార్పు | 18.00మి | 147.37% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | 11.62మి | 141.70% |
పరిచయం
ఈస్ట్‌మన్ కొడాక్ కంపెనీ లేదా కొడాక్ ఛాయాచిత్రాలకు సంబంధించిన ఉత్పత్తులను రూపొందించే ఒక అమెరికన్ సంస్థ. దీని ప్రధాన కేంద్రం న్యూయార్క్ లోని రోచెస్టర్ లో ఉంది. ప్యాకింగు, ముద్రణ, గ్రాఫిక్స్, ఇతర వ్యాపార సంబంధిత సేవలను అందించటంలో కొడాక్ కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. సాఫ్టువేర్ వంటి ఇతర విభాగాలలో కొడాక్ ఉన్ననూ, ఫోటోగ్రఫిక్ ఫిలిం ఉత్పత్తిలో కొడాక్ పేరొందిన సంస్థగా ప్రజల మనసులలో ముద్రించబడింది.
జార్జి ఈస్ట్‌మన్, హెన్రీ ఏ. స్ట్రాంగ్ లు కలసి 1888 సెప్టెంబరు 4 న కొడాక్ సంస్థను ప్రారంభించారు. 20వ శతాబ్దంలో ఎక్కువ భాగం ఫోటోగ్రఫిక్ ఫిలింను కొడాక్ శాసించింది. అప్పట్లో కొడాక్ ఫిలింలో ఎంతగా వేళ్ళూనుకుపోయిందంటే, ఏదయినా ఒక ముఖ్య ఘట్టాన్ని నమోదు చేయటాన్ని కొడాక్ మొమెంట్ అని వ్యవహరించటం పరిపాటిగా ఉండేది. 1990 లో డిజిటల్ ఫోటోగ్రఫికి పెరుగుతోన్న ఆదరణతో, కొడాక్ ఈ మార్పుకు పరివర్తన చెందలేకపోవటంతో సంస్థను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనితో కొడాక్ డిజిటల్ ఫోటోగ్రఫి, డిజిటల్ ప్రింటింగ్ ల పై దృష్టి కేంద్రీకరించింది.
జనవరి 2012 లో సంస్థను దివాళా తీయకుండా ఆదుకోవాలని కోర్టులో దావా వేసింది. ఫిబ్రవరి 2012లో డిజిటల్ కెమెరాలు, పాకెట్ వీడియో కెమెరాలు వంటి వాటి ఉత్పత్తులు ఆపివేసి, కేవలం కార్పొరేట్ డిజిటల్ ఇమేజింగ్ విపణిపై దృష్టి కేంద్రీకరించబోతోన్నట్లు ప్రకటించింది. Wikipedia
స్థాపించబడింది
1888
వెబ్‌సైట్
ఉద్యోగులు
3,900