హోమ్RYSD • ETR
add
నాట్ వెస్ట్
మునుపటి ముగింపు ధర
€7.44
రోజు పరిధి
€7.41 - €7.45
సంవత్సరపు పరిధి
€4.48 - €7.46
మార్కెట్ క్యాప్
51.83బి GBP
సగటు వాల్యూమ్
72.77వే
P/E నిష్పత్తి
-
డివిడెండ్ రాబడి
-
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
LON
మార్కెట్ వార్తలు
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
| (GBP) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
ఆదాయం | 4.18బి | 43.86% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 1.98బి | 13.21% |
నికర ఆదాయం | 1.68బి | 96.03% |
నికర లాభం మొత్తం | 40.20 | 12.98% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 0.18 | 24.28% |
EBITDA | — | — |
అమలులో ఉన్న పన్ను రేట్ | 23.00% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
| (GBP) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 244.27బి | -6.28% |
మొత్తం అస్సెట్‌లు | 725.64బి | 71.02% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 683.25బి | 70.31% |
మొత్తం ఈక్విటీ | 42.38బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 8.03బి | — |
బుకింగ్ ధర | 1.64 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 0.92% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | — | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
| (GBP) | సెప్టెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నికర ఆదాయం | 1.68బి | 96.03% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్, సాధారణంగా నాట్ వెస్ట్ అని పిలుస్తారు, ఇది యునైటెడ్ కింగ్డమ్లో ఒక ప్రధాన రిటైల్, వాణిజ్య బ్యాంకు. నేషనల్ ప్రావిన్షియల్ బ్యాంక్, వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ విలీనం ద్వారా దీనిని 1968 లో స్థాపించారు. 2000 నుండి, ఇది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ గ్రూపులో భాగంగా ఉంది. గ్రూప్ యొక్క ప్రధాన దేశీయ వ్యాపారం యొక్క " రింగ్ ఫెన్సింగ్ " తరువాత, బ్యాంక్ నాట్ వెస్ట్ హోల్డింగ్స్, నాట్ వెస్ట్ మార్కెట్స్ యొక్క ప్రత్యక్ష అనుబంధ సంస్థగా మారింది.
నాట్ వెస్ట్ యుకె లోని బిగ్ ఫోర్ క్లియరింగ్ బ్యాంకుల లో ఒకటిగా పరిగణించబడుతుంది, ఇ బ్యాంక్ కు గ్రేట్ బ్రిటన్ అంతటా 960 కి పైగా శాఖలు, 3,400 నగదు యంత్రాల పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, 24 గంటల యాక్షన్‌లైన్ టెలిఫోన్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. నేడు, ఇది 7.5 మిలియన్ కన్నా ఎక్కువ వ్యక్తిగత కస్టమర్లు, 850,000 చిన్న వ్యాపార ఖాతాలు కలిగుంది. ఐర్లాండ్‌లో, ఇది దాని ఉల్స్టర్ బ్యాంక్ అనుబంధ సంస్థ ద్వారా పనిచేస్తుంది. 2017 లో, నాట్ వెస్ట్ బ్రిటిష్ బ్యాంక్ అవార్డులలో ఉత్తమ బ్యాంకింగ్ యాప్‌ను అందుకుంది. Wikipedia
స్థాపించబడింది
25 మార్చి, 1968
వెబ్‌సైట్
ఉద్యోగులు
59,100